ExamDial

Independent sitelinks only to official boardsnever asks for money

Ananthapuramu District – Recruitment notices

ఎఫ్ ఎన్ ఓ పోస్ట్ యొక్క సెలక్షన్ జాబితా నందు ఉన్న అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని 23-10-2025 తేదీన ఉదయం 10.30 గంటలకు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ అనంతపురం నందు జరుగు కౌన్సిలింగ్ కి తప్పనిసరిగా హాజరు కావలసిందిగా ఆదేశించడమైనది

Andhra Pradesh·OtherOfficial update
Read the notice